డీఆర్‌డీఓ- సీఏఐఆర్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

డీఆర్‌డీఓ- సీఏఐఆర్‌లో ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

బెంగళూరులోని డీఆర్‌డీవో- సెంటర్‌ ఫర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రోబోటిక్స్‌ (సీఏఐఆర్‌) 6 నెలల కాలానికి బీఈ/బీటెక్‌ చివిరి ఏడాది విద్యార్థులకు పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

పెయిడ్‌ ఇంటర్న్‌షిప్స్ బీఈ/బీటెక్‌: 50 ఖాళీలు

విభాగాలు: కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌/ఏఐ-ఎంఎల్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ తత్సమానం.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ చివరి ఏడాది చదువుతున్నవారు.

స్టైపెండ్‌: నెలకు 5,000

వ్యవధి: 6 నెలలు.

దరఖాస్తు చివరి తేదీ: 04.06.2026.

Website:https://www.drdo.gov.in/drdo/offerings/vacancies

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram