డీఆర్‌డీవో- సీఎఫ్‌ఈఈఎస్‌లో పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ ఉద్యోగాలు

డీఆర్‌డీవో- సీఎఫ్‌ఈఈఎస్‌లో పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ ఉద్యోగాలు

దిల్లీలోని డీఆర్‌డీవో- సెంటర్‌ ఫర్‌ ఫైర్‌ ఎక్స్‌ప్లోసివ్‌ అండ్ ఎన్విరాన్మెంట్‌ సేఫ్టీ (సీఎఫ్‌ఈఈఎస్‌).. యూజీ/పీజీ విద్యార్థుల కోసం పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

వివరాలు: 

పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ (ఇంజినీరింగ్‌ యూజీ/పీజీ): మొత్తం 15 పోస్టులు

విభాగాలు: ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌/ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌/ఎలక్ట్రానిక్‌ టెలీకమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఎంబెడెడ్‌ సిస్టమ్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌/ ఆటోమేషన్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌/కెమిస్ట్రీ, ఏఐ అండ్‌ ఎంఎల్‌/డేటా సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ.

అర్హతలు: యూజీ, పీజీ చివరి ఏడాది చదువుతూ ఉండాలి. 

వ్యవధి: 6 నెలలు.

స్టైపెండ్‌: నెలకు రూ.5000.

వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 05.06.2026.

Website:https://drdo.gov.in/drdo/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram