హైదరాబాద్‌ మిధానిలో గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులు

హైదరాబాద్‌ మిధానిలో గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులు

హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ- మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 43

వివరాలు:

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 23 ఖాళీలు

టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 20 ఖాళీలు

అప్రెంటిస్‌ వ్యవధి: ఏడాది.

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిప్లొమా, డిగ్రీ ఉత్తర్ణత ఉండాలి.

జీత భత్యాలు: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.12,300; డిప్లొమాకు రూ.10,900.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల మెరిట్‌ మార్కుల ఆధారంగా ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 03.06.2026.

Website:https://midhani-india.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram