స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ).. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్), అస్సాం రైఫిల్స్ (ఏఆర్) లలో కానిస్టేబుల్ (జీడీ), రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 25,487
వివరాలు:
1. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF): 14,595
2. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF): 5,490
3. సశస్త్ర సీమా బల్ (SSB): 1,764
4. అస్సాం రైఫిల్స్ (AR): 1,706
5. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP): 1,293
6. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF): 616
7. సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF): 23
విద్యార్హతలు: అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతి పరీక్షలో 01.01.2026 నాటికి లేదా అంతకు ముందు ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు పరిమితి: 01.01.2026 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. (అంటే, అభ్యర్థులు 02.01.2003 కంటే ముందు 01.01.2008 తర్వాత జన్మించి ఉండకూడదు).
వయస్సు సడలింపు: ఎస్సీ/ఎస్టీకి అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్ (ESM) అభ్యర్థులకు 3 ఏళ్లు.
వేతనం: నెలకు రూ. 21,700 నుంచి రూ.69,100.
దరఖాస్తు ప్రక్రియ: అభ్యర్థులు కేవలం ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. SSC కొత్త వెబ్సైట్ (https://ssc.gov.in) లో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) పూర్తి చేయాలి. పాత వెబ్సైట్లో చేసిన OTR చెల్లదు.
ఎంపిక విధానం:
ఎంపిక ప్రక్రియలో కింది దశలు ఉంటాయి:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE).
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST).
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET).
వైద్య పరీక్ష (DME)/ వైద్య పరీక్ష (RME).
డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV).
CBE లోని మెరిట్, అభ్యర్థులు ఎంచుకున్న ఫోర్స్ ప్రాధాన్యత ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన అంశాలు:
ఖాళీలు రాష్ట్రం/యూటీ వారీగా ఉంటాయి. SSF పోస్టులు మాత్రం ఆల్-ఇండియా ఆధారంగా భర్తీ చేస్తారు.
అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులో పేర్కొన్న రాష్ట్రం/యూటీ, డోమిసైల్/పర్మనెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ (PRC) ను డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో తప్పనిసరిగా సమర్పించాలి.
NCC సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకు ప్రోత్సాహక/బోనస్ మార్కులు ఉంటాయి.
ఆన్లైన్ దరఖాస్తు ఫారం నింపేటప్పుడు ఏడు (7) ఫోర్స్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం తప్పనిసరి.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్ 31.
ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 2026 జనవరి 1.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE) తేదీ: 2026 ఫిబ్రవరి - ఏప్రిల్.
Website:https://ssc.gov.in/
Link copied to clipboard!
సీఎస్ఐఆర్- ఏఎంపీఆర్‌ఐలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ఈఆర్‌ఎస్‌టీవైల్ తూర్పు గోదావరిలో పోస్టులు
ఎన్హెచ్ఎం ఈస్ట్ గోదావరిలో పోస్టులు
ఎన్హెచ్ఐడీసీఎల్లో అసోసియేట్స్ పోస్టులు
ఐఐటీ భువనేశ్వర్‌లో నాన్-టీచింగ్ పోస్టులు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌లో లీగల్ కన్సల్టెంట్ పోస్టులు
ఎన్డీఏ & ఎన్ఏ-2026 ఎగ్జామినేషన్-1 నోటిఫికేషన్
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చీఫ్ కోచ్ పోస్టులు
పవన్‌హాన్స్‌లో అసిస్టెంట్ మేనేజర్, సేఫ్టీ మేనేజర్ ఉద్యోగాలు
దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డులో పోస్టులు
డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ ఎస్‌ఏజీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
క్రియో కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
పాజ్ ఫౌండేషన్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
క్రాక్కోడ్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోబోటిక్స్ కంపెనీలో పోస్టులు
డీఆర్డీఓ-డీఐపీఆర్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
క్లింక్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
టెక్‌డోమ్ సొల్యూషన్స్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
ఎక్రాస్ ద గ్లోబ్ (ఏటీజీ) కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్లో పోస్టులు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సీఈసీఆర్ఐలో ప్రాజెక్ట్ పర్సనల్ పోస్టులు
అలహాబాద్ యూనివర్సిటీలో కోచ్ ఉద్యోగాలు
సీఎల్ఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
ఈఎస్ఐసీ ఫరీదాబాద్‌లో ప్రొఫెసర్ పోస్టులు
టీఎంసీ ముంబయిలో టీచింగ్ పోస్టులు
ఈఎస్ఐసీ అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్ ఉద్యోగాలు
ఈసీఐఎల్ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
ఎయిమ్స్ దిల్లీలో రిసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలు
విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
బెల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తలాలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
హెచ్‌ఏల్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్ పోస్టులు
హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
పాటియాల లోకోమోటిల్ వర్క్స్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
జూనియర్ హాకీ ప్రపంచకప్
సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ
2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కువలు
చెస్ ప్రపంచకప్
ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ సిల్వర్ టోర్నీ
మహిళల కబడ్డీ ప్రపంచకప్
బ్యాడ్మింటన్ టోర్నీ
ఫిఫా ర్యాంకింగ్స్
ప్రపంచ బాక్సింగ్ కప్
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా గ్రేట్‌బ్యాచ్
ఆర్బీఐ గణాంకాలు
జల సంరక్షణలో రాష్ట్రానికి మొదటి స్థానం
జాతీయ హస్తకళా పురస్కారాలు
సముద్ర సూక్ష్మజీవులపై నెల్లూరులో అధ్యయన కేంద్రం
ఏపీ వాసులకు జాతీయ హస్తకళ అవార్డులు
అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పి.త్రివిక్రమరావు
ఆంధ్రా కోస్తా తీరం పొడవు 1,053 కిలోమీటర్లు
‘ఇంద్రధనుస్సు’
మొక్కజొన్న ఉత్పాదకతలో ఆంధ్రాదే అగ్రస్థానం
సీఎస్ విజయానంద్ పదవీకాలం పొడిగింపు