రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్).. తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీల సంఖ్య: 23
వివరాలు:
సీనియర్ ఆపరేషన్ ఇంజినీర్: 08
ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్: 07
ప్రాజెక్ట్ ఇంజినీర్-1: 08
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగాలలో బీఈ/ బీటెక్/ బీఎస్సీ, ఎంసీఏ, ఎంటెక్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.11.2026 నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: నెలకు సీనియర్ ఆపరేషన్ ఇంజినీర్‌కు రూ.90,000; ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్‌కు రూ.70,000; ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.50,000.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: సీనియర్ ఆపరేషన్ ఇంజినీర్, ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్‌కు రూ.450, ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.400.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రారంభం: 24.11.2026
దరఖాస్తు చివరి తేదీ: 09.12.2026
Website: https://bel-india.in/
Link copied to clipboard!
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు
బీహెచ్ఈఎల్ బెంగళూరులో ప్రాజెక్ట్ ఇంజినీర్/సూపర్వైజర్ పోస్టులు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో సీనియర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ పోస్టులు
ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ ఉద్యోగాలు
భారత హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
ఎయిమ్స్ దేవ్గఢ్లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్‌లో గ్రూప్-బీ/సీ ఉద్యోగాలు
భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్‌లో ట్రెయినీ ఉద్యోగాలు
ఐఐటీ బీహెచ్‌యూలో లైబ్రరీ ప్రొఫెషనల్ ట్రెయినీ పోస్టులు
సీఆర్పీఎఫ్లో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
ఏపీ రిసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీఆర్‌సెట్)-2025-26
జేఎన్ఏఎఫ్ఏయూ, హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రవేశాలు
సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2027 - 6, 9 తరగతుల్లో ప్రవేశాలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సులు
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్)-సెషన్-1 2027
విట్‌లో బీటెక్ ప్రోగ్రాం
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
బీడీఎల్ సంగారెడ్డి జిల్లాలో ఐటీఐ అప్రెంటిస్ ఉద్యోగాలు
ముంబయి పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎస్‌జేవీఎన్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్‌సీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో- స్పేస్ అప్లికేషన్ సెంటర్లో ఉద్యోగాలు
నార్తర్న్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అప్రెంటిస్ పోస్టులు
రైట్స్‌లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు
ఆర్ఆర్సీ- సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు
2026 ఆసియా పవర్ ఇండెక్స్
‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ జాబితా
కాంటార్ నివేదిక
యూఎన్ఎఫ్పీఏ నివేదిక
యునెస్కో విద్యా నివేదిక-2025
ఫ్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా
పీఆర్ఎస్ నివేదిక
‘ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆఫ్ పీఎల్ఐ స్కీమ్స్’
ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక-2026
హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2026
ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ ఎగైనెస్ట్ ఉమెన్
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దినోత్సవం
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం
జాతీయ సమైక్యతా దినోత్సవం
జాతీయ పత్రికా దినోత్సవం
బాలల దినోత్సవం
జాతీయ విద్యా దినోత్సవం
శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం
ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం
అంతర్జాతీయ బయోస్పియర్ రిజర్వ్‌ల దినోత్సవం