ఫిజికల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు

ఫిజికల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు

అహ్మదాబాద్‌లోని ఫిజికల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీలో ఒప్పంద ప్రాతిపదికన కింది టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌-బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టులు:30

వివరాలు:

టెక్నికల్‌ అసిస్టెంట్‌: 10

టెక్నీషియన్‌-బి: 20

ట్రేడులు/విభాగాలు: సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, ప్లంబర్‌, మెకానిక్‌ రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏయిర్‌కండీషనింగ్‌. 

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

జీతం: నెలకు రూ.44,900- రూ.1,42,400, టెక్నీషియన్‌కు రూ.21,700- రూ.69,100

వయోపరిమితి: 31.10.2025 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 31.10.2025.

Website:https://www.prl.res.in/prl-eng/job_vacancies

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram