ఆర్‌ఆర్‌ఐ బెంగళూరులో రిసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

ఆర్‌ఆర్‌ఐ బెంగళూరులో రిసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

బెంగళూరులోని రామన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌ఆర్‌ఐ), తాత్కాలిక ప్రాతిపదికన రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  

వివరాలు:

రిసెర్చ్ అసిస్టెంట్ - 05 ఖాళీలు  

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్‌/ఎంటెక్‌/ఎమ్మెస్సీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 20 జూన్ 2026 నాటికి 45 ఏళ్లు మించకూడదు. (ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది).  

వేతనం: నెలకు రూ.31,000 + హెచ్‌ఆర్‌ఏ.  

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

దరఖాస్తు చివరి తేదీ: 20 జూన్ 2026.  

Website:https://careers.rri.res.in/rrijobs/job_listing.php

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram