ఆర్‌ఆర్‌యూలో ఉద్యోగాలు

ఆర్‌ఆర్‌యూలో ఉద్యోగాలు

రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ (ఆర్‌ఆర్‌యూ) తాత్కాలిక ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ కమ్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

వివరాలు: 

1. అసిస్టెంట్ ప్రొఫెసర్ 

2. అడ్మినిస్ట్రేటివ్

3. అసిస్టెంట్ కమ్ కోఆర్డినేటర్  

విభాగాలు: లా , అడ్మినిస్ట్రేషన్.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణుతతో పాటు యూజీసీ నెట్/స్లెట్/ సెట్ అర్హత సాధించి ఉండాలి. ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు నెలకు రూ.70,000 నుంచి రూ.1,15,000; అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌కు నెలకు రూ.30,000 నుంచి రూ.55,000 వరకు లభిస్తుంది.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 10.06.2026.  

Website:https://rru.ac.in/header/careers

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram