టాటా మెమోరియల్ సెంట్ (టీఎంసీ), పంజాబ్‌లోని న్యూ చండీగఢ్, సంగ్రూర్ ఆసుపత్రులలో వివిధ విభాగాల్లో ఫుల్ టైమ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
1. మెడికల్ ఆఫీసర్ (వివిధ విభాగాలు)
2. సైంటిఫిక్ ఆఫీసర్ ఆఫీసర్-ఇన్-చార్జ్ (డిస్పెన్సరీ)
3. సైంటిఫిక్ అసిస్టెంట్
4. అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్
5. జూనియర్ ఇంజినీర్ (సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్)
6. లీడింగ్ ఫైర్‌మ్యాన్
7. టెక్నీషియన్ (వివిధ ట్రేడ్లు)
అర్హత: పోస్టులను బట్టి 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా (ఇంజినీరింగ్), బీఎస్సీ, బీఫార్మసీ, డిగ్రీ, పీజీ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్బీ, ఎం.సిహెచ్లో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఉద్యోగానుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.19,900 నుంచి రూ.1,23,100 వరకు + ఇతర అలవెన్సులు లభిస్తాయి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ / ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు రూ.300 కాగా, ఎస్సీ/ఎస్టీ/మహిళలు/దివ్యాంగులు/మాజీ సైనికోద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు చివరి తేదీ: 11.06.2026.
Website:https://tmc.gov.in/
Link copied to clipboard!
టాటా మెమోరియల్ సెంటర్లో ఉద్యోగాలు
మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో కన్సల్టెంట్ పోస్టులు
ఎన్సీఐసీ దిల్లీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్
ఐఐటీ బీహెచ్‌యూలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
విజయనగరం జీటీజీహెచ్‌లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు
ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు
రైల్‌టెల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
ఎన్ఐటీ సిల్చర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఎడ్సిల్ లిమిటెడ్‌లో మల్టీ-డిసిప్లినరీ స్టాఫ్ పోస్టులు
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
ఐకార్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ)-2026
ఐకార్- ఏఐఈఈఏ (పీజీ)-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో లేటరల్ ఎంట్రీ డిప్లొమా కోర్సులు
ఐఐఎం ముంబయిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రవేశాలు
ట్రిపుల్ఐటీ-ఏపీలో పీయూసీ, బీటెక్ ప్రోగ్రామ్
సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా, మొహాలిలో 2026-27- లా అడ్మిషన్లు
ఎన్ఈజీడీలో నాన్-టెక్నికల్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ ఎన్ఎంఆర్ఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ- సీఏఐఆర్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ డీజీ (ఏరోనాటికల్ సిస్టమ్)లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ-ఆర్ అండ్ డీఈలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీవో- సీఎఫ్‌ఈఈఎస్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
ఐసీఎంఆర్- ఎన్హెచ్ఆర్లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
స్విమ్స్ తిరుపతిలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీ ఫరీదాబాద్‌లో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ వారణాసిలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీ కోల్‌కతాలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు
ఎస్ఎస్బీలో ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
సీఎల్ఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్, జేఆర్ఎఫ్ పోస్టులు
టీఎంసీ వారణాసిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్‌లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ మిధానిలో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
ఎస్బీఐలో అప్రెంటిస్ పోస్టులు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్‌పుర్‌లో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ జీటీఆర్ఈలో ఇంజినీరింగ్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు
హెచ్ఏఎల్ హైదరాబాద్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్ఎండీసీలో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు