ఎన్‌సీఐసీ దిల్లీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

ఎన్‌సీఐసీ దిల్లీలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ దిల్లీ  (ఎన్‌సీఐసీ), ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు:

యంగ్ ప్రొఫెషనల్స్ - 17

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంబీఏ/సీఏ/డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణులై ఉండాలి  సంబంధిత రంగంలో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. 

గరిష్ఠ వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు 

వేతనం: నెలకు రూ.40,000.నుంచి రూ.70,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

దరఖాస్తు చివరి తేదీ: 08.06.2026 

Website:https://www.nsic.co.in/Careers/Index

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram