ఐఐటీ బీహెచ్‌యూలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

ఐఐటీ బీహెచ్‌యూలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారణాసి (ఐఐటీ బీహెచ్‌యూ) - సివిల్  ఇంజినీరింగ్ విభాగం తాత్కాలిక  ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్  పోస్టుల భర్తీకి దరఖాస్తులను  కోరుతోంది. 

వివరాలు: 

యంగ్ ప్రొఫెషనల్ 

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ/ఎంటెక్‌/పీహెచ్‌డీ(జియోఇన్ఫర్మాటిక్స్ /వాటర్ రిసోర్స్/ ఎన్విరాన్‌మెంట్ /జాగ్రఫీ)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 32 ఏళ్లు  మించకూడదు (ప్రభుత్వ నిబంధనల  ప్రకారం వయోసడలింపు ఉంటుంది).  

వేతనం: నెలకు  రూ.70,000.  

దరఖాస్తు విధానం: ఈమెయిల్  ద్వారా slcr@itbhu.ac.in కు  పంపాలి.

దరఖాస్తు చివరి తేదీ: 10.06.2026.  

Website:https://www.iitbhu.ac.in/positions

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram