విజయనగరం జీటీజీహెచ్‌లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు

విజయనగరం జీటీజీహెచ్‌లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు

విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీటీజీహెచ్‌), డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 09

వివరాలు:

1. డాక్టర్ - 01

2. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వోకేషనల్ కౌన్సిలర్ _ 01

3. కౌన్సిలర్ / సోషల్ వర్కర్ / సైకాలజిస్ట్ _ 01

4. పీర్ ఎడ్యుకేటర్  - 01

5. వార్డ్ బాయ్  - 01

6. యోగా థెరపిస్ట్ / డాన్స్ / మ్యూజిక్ / ఆర్ట్ టీచర్ - 01

7. చౌకీదార్  - 02

8. హౌసెకీపింగ్ స్టాఫ్ - 01

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి టెన్త్/డిప్లొమా/డిగ్రీ/పీజీ/ఎంబీబీఎస్‌(సోషల్ వర్క్ /సైకాలజీ / సోషియాలజీ)లో ఉత్తీర్ణులై ఉండాలి.

వేతనం: నెలకు రూ.5,000 నుంచి గరిష్ఠంగా రూ.60,000/- వరకు లభిస్తుంది.

ఎంపిక ప్రక్రియ:  అకడమిక్ మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

చిరునామా: సూపరింటెండెంట్, ప్రభుత్వ బోధనా సర్వజన వైద్యశాల విజయనగరం, ఆంధ్రప్రదేశ్..

దరఖాస్తు చివరి తేదీ: 29.05.2026

Website: https://vizianagaram.ap.gov.in/notice_category/recruitment/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram