ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (సీయూఏపీ), అనంతపురం, 2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ విభాగాలలో తాత్కాలిక ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్, రిటైర్డ్/సూపర్ యాన్యూయేటెడ్ టీచర్లు, గెస్ట్ ఫ్యాకల్టీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 60
వివరాలు:
ఎకనామిక్స్-3, సైకాలజీ-8, పొలిటికల్ సైన్స్-4, కంప్యూటర్ సైన్స్ & ఏఐ-10, ఇంగ్లీష్-5, మేనేజ్‌మెంట్-9, వోకేషనల్ స్టడీస్ (RMIT)-3, కామర్స్-2, తెలుగు-1, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్-3, మాలిక్యులర్ బయాలజీ-2, జెనోమిక్ సైన్సెస్-2, కంప్యూటేషనల్ సోషల్ సైన్స్-2, జాగ్రఫీ & జియోఇన్ఫర్మేటిక్స్-2, స్పేస్ సైన్స్ & టెక్నాలజీ-2, కెమిస్ట్రీ-2.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులు యూజీ (UG), పీజీ (PG) డిగ్రీలను సదరు సబ్జెక్టులోనే పూర్తి చేసి ఉండడం తప్పనిసరి. దీంతో పాటు యూజీసీ (UGC) లేదా సీఎస్ఐఆర్ (CSIR) నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) లేదా స్లెట్/సెట్ (SLET/SET) ఉత్తీర్ణులై ఉండాలి. యూజీసీ నిబంధనల ప్రకారం పీహెచ్‌డీ (Ph.D.) అర్హత ఉన్నవారికి నెట్/సెట్ నుంచి మినహాయింపు ఉంటుంది.
వయోపరిమితి: 65 ఏళ్లలోపు ఉండాలి.
వేతనం: నెలకు పోస్టును బట్టి రూ.50,000 నుంచి రూ.75,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.1,000 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (PWD) & మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, అనంతరం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తుది ఎంపిక పూర్తిగా ఇంటర్వ్యూలో కనబరిచిన ప్రతిభ ఆధారంగానే ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలు అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహిస్తారు.
దరఖాస్తు చివరి తేదీ: 2026 జూన్ 7.
Website: https://cuap.ac.in/vacancy-details/
Link copied to clipboard!
విజయనగరం జీటీజీహెచ్‌లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు
ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు
రైల్‌టెల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
ఎన్ఐటీ సిల్చర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఎడ్సిల్ లిమిటెడ్‌లో మల్టీ-డిసిప్లినరీ స్టాఫ్ పోస్టులు
యూపీఎస్సీ- నేషనల్ డిఫెన్స్ అకాడమీ
యూపీఎస్సీ సీడీఎస్ఈ-II 2026 నోటిఫికేషన్
బామర్ లారీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
సీఎస్ఐఆర్-సింఫర్లో టెక్నీషియన్ ఉద్యోగాలు
బెల్లో ఇంజినీరింగ్ పోస్టులు
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
ఐకార్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్‌డీ)-2026
ఐకార్- ఏఐఈఈఏ (పీజీ)-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో లేటరల్ ఎంట్రీ డిప్లొమా కోర్సులు
ఐఐఎం ముంబయిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రవేశాలు
ట్రిపుల్ఐటీ-ఏపీలో పీయూసీ, బీటెక్ ప్రోగ్రామ్
సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
ఐఐఎస్‌ఎస్‌టీలో పీహెచ్‌డీ పోగ్రామ్
డీఆర్డీఓ ఎన్ఎంఆర్ఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ- సీఏఐఆర్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ డీజీ (ఏరోనాటికల్ సిస్టమ్)లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ-ఆర్ అండ్ డీఈలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీవో- సీఎఫ్‌ఈఈఎస్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ - టీబీఆర్ఎల్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
స్విమ్స్ తిరుపతిలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీ ఫరీదాబాద్‌లో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ వారణాసిలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీ కోల్‌కతాలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు
ఎస్ఎస్బీలో ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
సీఎల్ఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్, జేఆర్ఎఫ్ పోస్టులు
టీఎంసీ వారణాసిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ మిధానిలో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
ఎస్బీఐలో అప్రెంటిస్ పోస్టులు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్‌పుర్‌లో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ జీటీఆర్ఈలో ఇంజినీరింగ్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు
హెచ్ఏఎల్ హైదరాబాద్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్ఎండీసీలో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు