ఎన్‌ఐటీ సిల్చర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

ఎన్‌ఐటీ సిల్చర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) సిల్చర్‌ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది

మొత్తం పోస్టుల సంఖ్య - 35

వివరాలు:

1. ప్రొఫెసర్

2. అసోసియేట్ ప్రొఫెసర్

3. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–I

4. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–II

విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, హ్యూమానిటీస్ & సోషల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్ స్టడీస్ తదితర విభాగాలు.....

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనిర్సిటీ నుంచి పీజీ/ పీహెచ్‌డీలో ఉత్తీర్ణులై ఉండాలి. 

గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక ప్రక్రియ:  ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 21-05-2026

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2026 జూన్ 05

Website: https://www.nits.ac.in/recruitment-view-all

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram