యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), డిఫెన్స్ సర్వీసెస్‌లో ఆయా పోస్టుల భర్తీకి 'కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్‌ఈ) (II), 2026' నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 451
వివరాలు:
ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA), డెహ్రాడూన్ – 100
ఇండియన్ నావల్ అకాడమీ (INA), ఎజిమల – 26
ఎయిర్ ఫోర్స్ అకాడమీ (AFA), హైదరాబాద్ – 32
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA), చెన్నై (పురుషులు) – 275
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA), చెన్నై (మహిళలు) – 18
విద్యార్హతలు:
IMA & OTA: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత ఉండాలి.
ఇండియన్ నావల్ అకాడమీ (INA): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా 10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో పాటు బీఎస్సీ (ఫిజిక్స్ కోర్/ఎలెక్టివ్) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఎయిర్ ఫోర్స్ అకాడమీ (AFA): 10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
IMA & INA: అభ్యర్థులు 19 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. (01 జులై 2003 కంటే ముందు, 01 జులై 2008 తర్వాత జన్మించి ఉండకూడదు).
ఎయిర్ ఫోర్స్ అకాడమీ (AFA): 01 జులై 2027 నాటికి 20 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. (అంటే 02 జులై 2003 కంటే ముందు, 01 జులై 2007 తర్వాత జన్మించి ఉండకూడదు). డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి గరిష్ఠ వయోపరిమితి 26 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
OTA (పురుషులు & మహిళలు): 19 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. (01 జులై 2002 కంటే ముందు, 01 జులై 2008 తర్వాత జన్మించి ఉండకూడదు.
జీతం: అభ్యర్థులకు శిక్షణ కాలంలో నిర్దేశిత నియమాల ప్రకారం స్టైపెండ్/వేతనం, ఇతర అలవెన్సులు & సైనిక సేవా ప్రయోజనాలు లభిస్తాయి.
దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు కేవలం యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ముందుగా వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (URN) పూర్తి చేసి, ఆపై ఎగ్జామినేషన్ స్పెసిఫిక్ మాడ్యూల్ ద్వారా దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 20.05.2026.
దరఖాస్తు రుసుము: రూ.200. మహిళలు, ఎస్సీ (SC), ఎస్టీ (ST) అభ్యర్థులకు రుసుము చెల్లింపు నుంచి పూర్తిగా మినహాయింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ: కమిషన్ నిర్వహించే రాత పరీక్ష & అందులో అర్హత సాధించిన వారికి సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (SSB) ద్వారా నిర్వహించే ఇంటెలిజెన్స్, పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
దరఖాస్తు చివరి తేదీ: 09.06.2026 (సాయంత్రం 06:00 గంటల వరకు).
పరీక్ష తేదీ: 2026 సెప్టెంబర్ 13.
Website:https://upsc.gov.in/whats-new
Link copied to clipboard!
విజయనగరం జీటీజీహెచ్‌లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు
ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు
రైల్‌టెల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
ఎన్ఐటీ సిల్చర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఎడ్సిల్ లిమిటెడ్‌లో మల్టీ-డిసిప్లినరీ స్టాఫ్ పోస్టులు
యూపీఎస్సీ- నేషనల్ డిఫెన్స్ అకాడమీ
యూపీఎస్సీ సీడీఎస్‌ఈ-II 2026 నోటిఫికేషన్
బామర్ లారీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
సీఎస్ఐఆర్-సింఫర్లో టెక్నీషియన్ ఉద్యోగాలు
బెల్లో ఇంజినీరింగ్ పోస్టులు
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
ఐకార్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ)-2026
ఐకార్- ఏఐఈఈఏ (పీజీ)-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో లేటరల్ ఎంట్రీ డిప్లొమా కోర్సులు
ఐఐఎం ముంబయిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రవేశాలు
ట్రిపుల్ఐటీ-ఏపీలో పీయూసీ, బీటెక్ ప్రోగ్రామ్
సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
ఐఐఎస్‌ఎస్‌టీలో పీహెచ్డీ పోగ్రామ్
డీఆర్డీఓ ఎన్ఎంఆర్ఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ- సీఏఐఆర్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ డీజీ (ఏరోనాటికల్ సిస్టమ్)లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ-ఆర్ అండ్ డీఈలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీవో- సీఎఫ్‌ఈఈఎస్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ - టీబీఆర్ఎల్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
స్విమ్స్ తిరుపతిలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీ ఫరీదాబాద్‌లో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ వారణాసిలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీ కోల్‌కతాలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు
ఎస్ఎస్బీలో ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
సీఎల్ఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్, జేఆర్ఎఫ్ పోస్టులు
టీఎంసీ వారణాసిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ మిధానిలో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
ఎస్బీఐలో అప్రెంటిస్ పోస్టులు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్‌పుర్‌లో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ జీటీఆర్ఈలో ఇంజినీరింగ్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు
హెచ్ఏఎల్ హైదరాబాద్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్ఎండీసీలో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు