ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీలో మేనేజీరియల్‌ ఉద్యోగాలు

ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీలో మేనేజీరియల్‌ ఉద్యోగాలు

దిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ) గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

మొత్తం పోస్టులు: 46

వివరాలు:

1. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(ఆర్‌ఈ): 14 పోస్టులు

2. డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌- ఫైనాన్స్‌: 02 పోస్టులు

3. అసిస్టెంట్‌ మేనేజర్‌-ఆర్‌ఈ: 28 పోస్టులు

4. అసిస్టెంట్‌ మేనేజర్‌- ఫైనాన్స్‌: 02 పోస్టులు

జీతం: నెలకు డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.90,000- రూ.2,40,000; అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.50,000- రూ.1,60,000.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 15.04.2026.

దరఖాస్తు చివరి తేదీ: 05.05.2026.

Website: https://ntpcrel.co.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram