ముదిగొండ శివప్రసాద్‌ కన్నుమూత

ముదిగొండ శివప్రసాద్‌ కన్నుమూత
  • చారిత్రక నవలా చక్రవర్తిగా కీర్తిపొందిన సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆచార్య ముదిగొండ శివప్రసాద్‌ (86) 2026, అక్టోబరు 8న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, ఆకుల అల్లూరు గ్రామంలో 1940 డిసెంబరు 23న ఆయన జన్మించారు.

  • సాహితీ క్షేత్రంలో ముదిగొండ శివప్రసాద్‌ చెరగని ముద్ర వేశారు. ఆయన 80కి పైగా పుస్తకాలు రచించగా, అందులో 20కి పైగా చారిత్రక నవలలు ఉన్నాయి.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram