నానా పటేకర్‌ మరణం

నానా పటేకర్‌ మరణం
  • భారత దిగ్గజ నటుడు నానా పటేకర్‌ (75) 2026, అక్టోబరు 8న గోవాలో కన్నుమూశారు. మహారాష్ట్రలోని మురుద్‌-జంజీరాలో 1951లో జన్మించిన నానా పటేకర్‌ అసలు పేరు విశ్వనాథ్‌ పటేకర్‌. 1978లో వచ్చిన ‘గమన్‌’తో చిత్ర పరిశ్రమలోకి రంగప్రవేశం చేశారు.

  • ఈ క్రమంలోనే సలామ్‌ బాంబే(1988), పరిందా(1989), ప్రహార్‌(1991), తిరంగా(1993), క్రాంతివీర్‌(1994), అగ్నిసాక్షి(1996), ఖామోషీ(1996), అపహరణ్‌(2005), వెల్‌కమ్‌(2007), రాజ్‌నీతి(2010), నటసామ్రాట్‌(2016) వంటి చిత్రాల్లో నటించారు. 

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram