సింగీతం శ్రీనివాసరావు మరణం

సింగీతం శ్రీనివాసరావు మరణం
  • ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (95) 2026, అక్టోబరు 3న చెన్నైలో మరణిచారు. ఆయన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. చివరగా 94 ఏళ్ల వయసులో ‘సింగ్‌ గీతం’ అనే సినిమాని తెరకెక్కించారు.

  • ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 1931 సెప్టెంబరు 21న సింగీతం శ్రీనివాసరావు జన్మించారు. దిగ్గజ దర్శకుడు కె.వి.రెడ్డి వద్ద ‘మాయాబజార్‌’ (1957) సినిమాకి సహాయ దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కృష్ణంరాజు, కాంచన నటించిన ‘నీతి నిజాయితీ’ (1972) సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణం ప్రారంభించారు.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram