జస్పాల్‌ రాణా మరణం

జస్పాల్‌ రాణా మరణం
  • షూటింగ్‌ క్రీడాకారుడిగానే కాక కోచ్‌గానూ దిగ్గజ స్థాయిని అందుకున్న జస్పాల్‌ రాణా 2026, జూన్‌ 12న దిల్లీలో మరణించారు. ఆయన వయసు 49 ఏళ్లు. భారత పిస్టల్‌ షూటర్లకు హై పెర్ఫామెన్స్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న జస్పాల్‌.. 2026, మేలో ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ జర్మనీలోని మ్యూనిక్‌కు వెళ్లారు. అక్కడే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. 
  • 1994లో అర్జున అవార్డు అందుకున్న ఆయన.. 1997లో పద్మశ్రీకి ఎంపికయ్యారు. 2020లో జస్పాల్‌కు ద్రోణాచార్య పురస్కారం దక్కింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram