భారతీరాజా కన్నుమూత

భారతీరాజా కన్నుమూత
  • దిగ్గజ దర్శకుడు భారతీరాజా (84) 2026, జూన్‌ 10న చెన్నైలో మరణించారు. తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో 1941 జులై 17న ఆయన జన్మించారు. అసలు పేరు చిన్నసామి. ‘16 వయతినిలే’ చిత్రంతో భారతీరాజా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇదే సినిమాను దర్శకుడు కె. రాఘవేంద్రరావు తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ పేరుతో తీశారు. పల్లెటూరి వాతావరణంతో కూడిన మట్టివాసన గల చిత్రాలను రూపొందించడంలో దిట్టగా భారతీరాజా పేరొందారు.
  • ‘కల్లుక్కుళ్‌ ఈరం’ చిత్రం ద్వారా  నటుడిగానూ మారిన భారతీరాజా‘ఆయుధ ఎళుత్తు’, ‘పాండియనాడు’, ‘తిరుచిట్రంబలం’ తదితర 25కి పైగా చిత్రాల్లో నటించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram