సుభాష్‌ కశ్యప్‌ కన్నుమూత

సుభాష్‌ కశ్యప్‌ కన్నుమూత
  • లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు ‘పద్మ భూషణ్‌’ డాక్టర్‌ సుభాష్‌ సి.కశ్యప్‌ (97) 2026, జూన్‌ 4న మరణించారు. దేశంలో ఏకకాల ఎన్నికల నిర్వహణకు చట్టపరమైన సన్నాహక చర్యల్లో భాగంగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సారథ్యంలో ఏర్పాటుచేసిన ‘వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌’ ఉన్నతస్థాయి కమిటీలో సుభాష్‌ కశ్యప్‌ సభ్యుడిగా వ్యవహరించారు.
  • 1983 నుంచి 1990 మధ్య కాలంలో లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా పనిచేశారు.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram