ఆల్బినిజం అనేది పుట్టుకతో వచ్చే అరుదైన, జన్యుపరంగా సంభవించే అనారోగ్య సమస్య. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దీని బారినపడుతున్నారు. ఆల్బినిజం గురించి ప్రజలను చైతన్యపరిచే లక్ష్యంతో ఏటా జూన్ 13న ‘అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం’గా (International Albinism Awareness Day) నిర్వహిస్తారు. ఈ వ్యాధిపై అవగాహన కల్పించడంతోపాటు సోకిన వ్యక్తుల హక్కులను తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
ఆల్బినిజం అంటే?
చారిత్రక నేపథ్యం
ఐరాస మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) 2013, జూన్ 13న ఆల్బినిజం ఉన్న వ్యక్తులపై దాడులు, వివక్షకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 2014, డిసెంబరు 18న జరిగిన యూఎన్ జనరల్ అసెంబ్లీ జూన్ 13ను ‘అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం’గా ప్రకటించింది. 2015 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.
|
ఆల్బినిజం ఎలా వస్తుంది? ప్రధాన రూపాలు, ఇతర వివరాలతోపాటు గతంలో ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్సీ, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ తదితర పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ఆల్బినిజం కింది ఏ కారణాల వల్ల సంభవిస్తుంది?
(యూపీపీఎస్సీ జీఐసీ లెక్చరర్ బయాలజీ, 2021)
1) కేవలం పిట్యుటరీ గ్రంథి రుగ్మత వల్ల
2) కేవలం జన్యుపరమైన రుగ్మతల వల్ల
3) కేవలం మెలనిన్ లోపం వల్ల
4) జన్యుపరమైన రుగ్మతలు, మెలనిన్ లోపం వల్ల
సమాధానం: 4
2. అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
(యూపీఎస్‌ఎస్‌ఎస్‌సీ వీడీఓ 2023)
1) జూన్ 13 2) మార్చి 10
3) ఏప్రిల్ 17 4) మే 20
సమాధానం: 1
3. ఆల్బినిజం దేని లోపం వల్ల కలుగుతుంది?
(ఓపీఎస్‌సీ ఓఏఎస్ 2021),(యూపీపీఎస్సీ జీఐసీ లెక్చరల్ జువాలజీ, 2017)
1) హార్మోన్ 2) ఎంజైమ్ 3) విటమిన్ 4) ఐరన్
సమాధానం: 2
4. Melanoma is cancer caused in -
(MP Forest Guard/Jail Prahari Combined Exam Official Paper 2023)
1) Blood 2) Jungs 3) Skin 4) Kidney
Ans: 3
5. Which of the following is a rare group of genetic disorders caused by mutations of certain genes affecting the colour (pigmentation) of the skin, hair and eyes?
(SSC CHSL Exam 2024)
1) Angelman syndrome 2) Alkaptonuria
3) Alagille syndrome 4) Albinism
Ans: 4
6. Which disease causes the development of skin pigments?
(RPF Constable Official Paper 2019)
1) Fennelkateningoua 2) Albinism (pigment inferiority)
3) Hirelip 4) Sickle
Ans: 2
7. Melanin is a ______ that protects the eyes from ultraviolet light.
(SSC JE EE Previous Paper 2020)
1) Pigment 2) Mineral 3) Vitamin 4) Glycerol
Ans: 1