యునిసెఫ్‌ నివేదిక

యునిసెఫ్‌ నివేదిక
  • మన దేశంలో 20-24 ఏళ్ల వయసు కలిగిన యువతుల్లో 22.4 కోట్ల మంది 17 ఏళ్ల వయసు నిండకుండానే పెళ్లి చేసుకున్నట్లు యునిసెఫ్‌ నివేదిక పేర్కొంది. వీరిలో 9 కోట్ల మందికి 15 ఏళ్లు నిండకుండానే వివాహాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 3 సెకన్లకు ఓ బాలికకు పెళ్లవుతోందని యూనిసెఫ్‌ అంచనా.

  • మరోపక్క బాల్య వివాహాలను 2030 నాటికి అంతమొందించాలన్న లక్ష్యం దిశగా భారత్‌ ఆశావంగా ముందుకెళ్తోందని నిపుణులు పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బాల్య వివాహాలు ఇప్పటికీ ఎక్కువగానే జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram