ఈపీఐసీ నివేదిక

ఈపీఐసీ నివేదిక
  • సూపర్‌ ఎల్‌నినో ప్రభావం వల్ల వేడిమి విపరీతంగా పెరిగి ప్రపంచవ్యాప్తంగా 4,51,000 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని దిల్లీలోని ‘షికాగో విశ్వవిద్యాలయ ఇంధన విధాన సంస్థ’ (ఈపీఐసీ) నివేదిక హెచ్చరించింది. రానున్న శీతాకాలంలోనూ వడగాల్పులు ఉంటాయని వెల్లడించింది.

  • ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.2 డిగ్రీల సెల్సియస్‌ మేర అధికంగా పెరిగే అవకాశం ఉంది. మరో రెండు దశాబ్దాల్లో సాధారణ వాతావరణ మార్పుల కారణంగా పెరగాల్సిన ఉష్ణోగ్రతల్ని సూపర్‌ ఎల్‌నినో వల్ల ఇప్పుడే చూడాల్సి వస్తుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram