ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీ

ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీ

అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ వాతావరణం, గొప్ప సాంస్కృతిక వనరుల సాయంతో.. ప్రపంచ ప్రయాణ, పర్యాటక అభివృద్ధి సూచీలో భారత్‌ తొమ్మిది స్థానాలు పైకి వచ్చి, 31వ స్థానానికి చేరింది. ఈ జాబితాలో జపాన్‌ అగ్రస్థానంలో నిలిచింది. జూరిచ్‌ ఇన్సూరెన్స్‌ గ్రూపుతో కలిసి వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) రూపొందించిన ఈ సూచీలో తొలి అయిదు స్థానాల్లో జపాన్‌ తర్వాత అమెరికా, స్పెయిన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌ ఉన్నాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram