నేషనల్‌ ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌ 2025-26 నివేదిక

నేషనల్‌ ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌ 2025-26 నివేదిక

చదువు పూర్తయ్యేలోపే ఉద్యోగ అనుభవం పొందేందుకు తెలుగు రాష్ట్రాల యువత ఇంటర్న్‌షిప్‌లపై ఆసక్తి చూపుతోందని కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌ 2025-26 నివేదిక వెల్లడించింది. ఇంటర్న్‌షిప్‌ల సాధనలో తెలంగాణ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో నిలిచినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా మొత్తం 81 వేల కంపెనీలు/పరిశ్రమల్లో సుమారు 22 లక్షల మంది ఇంటర్న్‌షిప్‌లు పూర్తి చేయగా తెలుగు రాష్ట్రాల వారే 6.10 లక్షల మంది ఉన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram