‘టూరిజం ఎక్స్‌పెండిచర్‌ సర్వే’

‘టూరిజం ఎక్స్‌పెండిచర్‌ సర్వే’

దేశంలో ప్రజలు చేసే పర్యటనల్లో 48% గుళ్లు, గోపురాలకే ఉన్నట్లు కేంద్ర గణాంకశాఖ 2026, సెప్టెంబరు 23న విడుదల చేసిన ‘టూరిజం ఎక్స్‌పెండిచర్‌ సర్వే’ నివేదికలో వెల్లడించింది. 2025 మే నుంచి 2026 జూన్‌ వరకు నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ వివరాలను తెలిపింది. గత 365 రోజుల్లో దేశవ్యాప్తంగా కుటుంబాల చొప్పున చేసిన ఓవర్‌నైట్‌ ట్రిప్పులను ప్రాతిపదికగా చేసుకుని ఈ విషయం వెల్లడించింది. ఇందులో ప్రతి ట్రిప్పుల్లో 48% పుణ్య క్షేత్రాలు, మతపరమైన కేంద్రాలకు దారితీయగా, గ్రామీణుల్లో 38.4% వైద్యం, ఆరోగ్యం కోసం వెళ్లినట్లు తెలిపింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram