బట్ట మేక పక్షులను రక్షించుకోవాలి

బట్ట మేక పక్షులను రక్షించుకోవాలి

అంతరించిపోతున్న బట్టమేక పక్షి(గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌)ని రక్షించుకునేందుకు 16 ప్రదేశాలను ప్రాధాన్య సంరక్షణ ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని దేహ్రాదూన్‌లోని భారత వన్య ప్రాణి సంస్థ పరిశోధకులు తమ అధ్యయనంలో సూచించారు. దాదాపు 18,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన ఈ ప్రదేశాలు 35 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. వాటిలో మహారాష్ట్రలో 22, కర్ణాటక, తెలంగాణలలో ఆరు చొప్పున, ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి ఉన్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram