టెక్‌ పయనీర్స్‌ జాబితా

టెక్‌ పయనీర్స్‌ జాబితా
  • ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) రూపొందించిన నూతన సాంకేతిక మార్గదర్శకుల (లేటెస్ట్‌ న్యూ టెక్నాలజీ పయనీర్స్‌) జాబితాలో.. అంతరిక్ష రంగంలోని ధ్రువ, వాతావారణ రంగంలోని వరాహ సహా 9 భారతీయ అంకురాలు చోటు దక్కించుకున్నాయి. 23 దేశాలకు చెందిన 100 ప్రారంభ దశ అంకురాలు ఏఐ (కృత్రిమమేధ) తదుపరి శకానికి అవసరమైన మౌలిక సదుపాయాలు నిర్మిస్తున్నాయని డబ్ల్యూఈఎఫ్‌ పేర్కొంది.
  • పరిశ్రమలు, సమాజ తీరును మార్చగల సామర్థ్యం ఉన్న విప్లవాత్మక సాంకేతికతలను ఇవి అభివృద్ధి చేస్తున్నట్లు వివరించింది. మన దేశం నుంచి చోటు దక్కించుకున్న 9 అంకురాల్లో చాలా వరకు డీప్‌-టెక్, అంతరిక్ష ఆవిష్కరణలపై దృష్టి సారించాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram