ద బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌

ద బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌

ద బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమైన 5 పరిశోధన పత్రాల్లోని వివరాల ప్రకారం, శిశు మరణాల తగ్గుదలలో పురోగతి ప్రపంచ వ్యాప్తంగా నెమ్మదించింది. 2024లో అయిదేళ్లలోపు వయసున్న శిశువులు 49 లక్షల మంది మరణించగా వీరిలో మొదటి నెలలో కన్నుమూసిన వారి సంఖ్య 23 లక్షలుగా ఉంది. ఈ మరణాలు ఎక్కువగా ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లో నమోదుకాగా.. నెలలు నిండకుండా జన్మించడం, న్యుమోనియా ప్రధాన కారణాలుగా అధ్యయనకర్తలు పేర్కొన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram