ఏపీలో కొత్త జిల్లాలు
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మూడు జిల్లాలు.. ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోతున్నాయి. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల మార్పులు, చేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను 2025, నవంబరు 25న సీఎం చంద్రబాబు ఆమోదముద్ర వేశారు....
Read more →