హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌గా జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి

హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌గా జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి

ఆంధ్రప్రదేశ్‌ మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ) ఛైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిని నియమిస్తూ ప్రభుత్వం 2026, అక్టోబరు 13న ఉత్తర్వులు జారీ చేసింది. జుడీషియల్‌ సభ్యుడిగా విశ్రాంత ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి నేరెళ్ల శ్రీనివాసరావు, నాన్‌ జుడీషియల్‌ సభ్యుడిగా న్యాయవాది జేవీ మనోహర్‌రెడ్డి నియమితులయ్యారు. హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్, సభ్యులు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడేళ్ల పాటు పదవుల్లో కొనసాగుతారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram