పట్టణ ఇళ్ల నిర్మాణం

పట్టణ ఇళ్ల నిర్మాణం
  • పట్టణ ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2025-26 ఏడాదికి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పట్టణ-2.0 పథకం కింద ఇళ్ల నిర్మాణంలో ‘ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాల కేటగిరీ’లో దేశంలో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది.

  • ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా దిల్లీలో 2026, అక్టోబరు 5న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయమంత్రి తోఖాన్‌ సాహు చేతుల మీదుగా రాష్ట్ర గృహ నిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణి ఈ అవార్డును అందుకున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram