ఏపీఎఫ్‌డీసీ

ఏపీఎఫ్‌డీసీ
  • దేశంలోనే మొట్టమొదటి ప్రమాణ్‌ ధ్రువీకరణ పత్రం ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థకు (ఏపీఎఫ్‌డీసీ) దక్కింది. రాష్ట్రంలోని సత్యవేడు, కావలి, నెల్లూరు, నాయుడుపేటతో పాటు ఉమ్మడి ప్రకాశం, కృష్ణా జిల్లాల పరిధిలో ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ 33 వేల హెక్టార్లల్లో యూకలిప్టస్‌ సాగు చేస్తోంది. దానికి ఈ ధ్రువీకరణ లభించింది.

  • దిల్లీలో 2026, సెప్టెంబరు 29న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి మంత్రి భూపేందర్‌ యాదవ్‌ చేతులు మీదుగా ఏపీఎఫ్‌డీసీ అధికారులు ఈ ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram