తొలి బీటీ పత్తి వంగడం

తొలి బీటీ పత్తి వంగడం
  • ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని లాంఫామ్‌ ప్రాంతీయ పరిశోధన కేంద్రం బీటీ పరిజ్ఞానంతో తొలి పత్తి వంగడాన్ని విడుదల చేసింది. ఆంగ్రూ శాస్త్రవేత్తలు రూపొందించిన లాం బీజీ టూ-2208 (ఆదిత్య బీజీ-2).. దక్షిణ భారతదేశంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో విడుదల చేసిన తొలి వంగడం.
  • దీనికి జాతీయ విత్తన విడుదల కమిటీ ఆమోదం తెలపడంతో రైతులకు అందుబాటులోకి వచ్చింది. తొమ్మిదేళ్లపాటు పరిశోధనలు చేసి ఈ వంగడాన్ని సృష్టించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram