పప్పుధాన్యాల ఉత్పత్తి

పప్పుధాన్యాల ఉత్పత్తి
  • పప్పుధాన్యాల ఉత్పత్తిలో 2025-26 సంవత్సరానికి 57.73% వృద్ధిరేటుతో దేశంలోనే ఏపీ తొలిస్థానంలో నిలిచినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో 2024-25 సంవత్సరంలో 9.96 లక్షల టన్నుల ఉత్పత్తి రాగా.. 2025-26లో అది 15.71 లక్షల టన్నులకు చేరిందని తెలిపింది. మొత్తంగా 5.75 లక్షల టన్నుల మేర ఉత్పత్తి పెరిగినట్లు పేర్కొంది. ఏపీ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌ 17.7% వృద్ధిరేటుతో రెండోస్థానంలో నిలిచింది.
  • ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో సాగయ్యే పప్పుధాన్యాల పంటల్లో అత్యధికంగా పెసర, మినుము, కంది ఉన్నాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram