ఎయిరిండియా, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ భాగస్వామ్యం

ఎయిరిండియా, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ భాగస్వామ్యం
  • ఎయిరిండియా, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు తమ వాణిజ్య సహకారాన్ని మరింత విస్తరిస్తున్నట్లు 2026, అక్టోబరు 7న ప్రకటించాయి. భారత్‌- సింగపూర్‌ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులకు మెరుగైన అనుసంధానత, మరిన్ని విమాన ఆప్షన్‌లు కల్పించడమే లక్ష్యంగా 2026, జనవరిలో కుదిరిన ఒప్పందంలో ఇది భాగమని వెల్లడించాయి.

  • సింగపూర్‌ నుంచి మన దేశంలోని 8 కీలక నగరాలు అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, ముంబయిలకు వారానికి నడిచే మొత్తం 126 విమాన సర్వీసులకు ఈ భాగస్వామ్యం వర్తిస్తుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram