భారత్, స్విట్జర్లాండ్‌ మధ్య 5 ఒప్పందాలు

భారత్, స్విట్జర్లాండ్‌ మధ్య 5 ఒప్పందాలు
  • భారత్, స్విట్జర్లాండ్‌ మధ్య వలసలు-మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భారత ఎగుమతిదార్లకు స్విస్‌ మార్కెట్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయించారు. అణు విద్యుత్, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోడానికి రెండు దేశాలు అంగీకరించాయి.

  • భారత ప్రధాని నరేంద్ర మోదీ, స్విస్‌ అధ్యక్షుడు జీ పార్మెలిన్‌ మధ్య చర్చల అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. మూడు రోజుల పర్యటన నిమిత్తం స్విస్‌ అధ్యక్షుడు 2026, అక్టోబరు 5న మనదేశానికి వచ్చారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram