నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ)

నేషనల్‌ స్టాక్‌  ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ)

మార్కెట్‌ విలువ పరంగా ప్రపంచంలోనే 7వ అత్యంత విలువైన స్టాక్‌ ఎక్స్ఛేంజీగా నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) రికార్డు సృష్టించింది. సీఎంఈ గ్రూప్‌ (అమెరికా)- 97.37 బి.డాలర్లు, ఇంటర్‌కాంటినెంటల్‌ ఎక్స్ఛేంజీ (అమెరికా)- 87.77 బి.డాలర్లు, హాంకాంగ్‌ ఎక్స్ఛేంజీ- 63.40 బి.డాలర్లు, డాయిష్‌ బోర్సే (జర్మనీ)- 58.09 బి.డాలర్లు, నాస్‌డాక్‌ (అమెరికా)- 53.34 బి.డాలర్లు, లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బ్రిటన్‌)- 52.89 బి.డాలర్ల తర్వాత స్థానంలో 46.87 బి.డాలర్ల విలువతో ఎన్‌ఎస్‌ఈ (భారత్‌) నిలిచింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram