స్టార్టప్‌లు

స్టార్టప్‌లు
  • 2025-26 ఆర్థిక సంవత్సరంలో 55,200కు పైగా సంస్థలను ‘అంకురాలు’ (స్టార్టప్‌లు)గా గుర్తింపునిచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2016లో స్టార్టప్‌ ఇండియా కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఒక ఏడాదిలో ఇంత పెద్ద సంఖ్యలో అంకురాలను గుర్తించడం ఇదే ప్రథమమని వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది. 2026, మార్చి 31 నాటికి దేశంలో గుర్తింపు పొందిన అంకురాల సంఖ్య 2.23 లక్షలు దాటింది. ఈ సంస్థలు ఇప్పటివరకు 23.36 లక్షల కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించాయి. మొత్తంగా 19,400 కంటే ఎక్కువ పేటెంట్‌ దరఖాస్తులను అంకురాలు దాఖలు చేశాయి.
  • 2024-25లో 2,850గా ఉన్న పేటెంట్‌ ఫైలింగ్‌లు, 2025-26లో 4,480కి పెరిగాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram