2031 ఫిఫా మహిళల ప్రపంచకప్ ఆతిథ్య హక్కుల్ని అమెరికా దక్కించుకుంది. మెక్సికో, కోస్టా రికా, జమైకాతో కలిసి ఈ టోర్నీని అమెరికా నిర్వహిస్తుందని ఫిఫా 2026, నవంబరు 23న ధ్రువీకరించింది.
మరోవైపు సుదీర్ఘ విరామానంతరం ఇంగ్లాండ్‌లో ఫిఫా మెగా ఈవెంట్ జరగబోతోంది. 2035 మహిళల ప్రపంచకప్‌నకు ఆ దేశం ఆతిథ్యమివ్వనుంది. చివరిగా 1966లో ఇంగ్లాండ్ వేదికగా ఈ టోర్నీ జరిగింది.