అమృతకు రజతం

అమృతకు రజతం
  • అండర్‌-23 ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌ మహిళల 72 కేజీల విభాగంలో అమృత పూజారి రజతం నెగ్గింది. 2026, అక్టోబరు 17న లాస్‌ వెగాస్‌లో జరిగిన ఫైనల్లో ఆమె ఇరియానా జబ్లోట్‌స్కా చేతిలో 0-6తో ఓటమి పాలైంది. ఈ ఛాంపియన్‌షిప్స్‌ను భారత్‌ మూడు పతకాలతో ముగించింది.

  • ఈ టోర్నీలో పురుషుల 55 కేజీల విభాగంలో విశ్వజీత్‌ రజతం, మహిళల 59 కేజీల్లో కోమల్‌ కాంస్యం నెగ్గింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram