భారత గ్రీకో రోమన్ రెజ్లర్ విశ్వజీత్ మోరె రజతం నెగ్గాడు. 2026, అక్టోబరు 15న లాస్ వేగాస్ (అమెరికా)లో జరిగిన అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో 55 కిలోల ఫైనల్లో అతడు 12-13తో కోబా కరుమిద్జె (జార్జియా) చేతిలో ఓడాడు. ఈ టోర్నీలో వెండి పతకం గెలిచిన భారత తొలి రెజ్లర్‌గా విశ్వజీత్ ఘనత సాధించాడు.