చైనా ఓపెన్‌ విజేత జెంగ్‌

చైనా ఓపెన్‌ విజేత జెంగ్‌

చైనా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ టైటిల్‌ జెంగ్‌ కిన్‌వెన్‌ కైవసం చేసుకుంది. 2026, అక్టోబరు 11న బీజింగ్‌లో జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో జెంగ్‌ 7-5, 6-4తో మిరా ఆండ్రీవాను ఓడించింది. మ్యాచ్‌లో జెంగ్‌ మొత్తం 24 విన్నర్లు, 4 ఏస్‌లు కొట్టింది. 2025, జులైలో ఆమె మోచేతి గాయానికి గురి కాకముందు ర్యాంకింగ్స్‌లో 4వ స్థానంలో ఉన్న జెంగ్‌ ఈ టోర్నీ ఆరంభానికి ముందు 54వ స్థానానికి పడిపోయింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram