పుతుల్‌కు కాంస్యం

పుతుల్‌కు కాంస్యం

భారత లాన్‌ బౌల్స్‌ ఆటగాడు పుతుల్‌ సోనోవాల్‌ 2026 వరల్డ్‌ బౌల్స్‌ ఛాంపియన్‌ ఆఫ్‌ ఛాంపియన్స్‌ టోర్నీలో చరిత్రాత్మక కాంస్యం సాధించాడు. పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో పుతుల్‌ 5-8, 4-8తో ప్రపంచ నంబర్‌.3 ఆటగాడు ఇయాన్‌ మెక్‌లీన్‌ (స్కాట్లాండ్‌) చేతిలో ఓడిపోయాడు. అయినప్పటికీ సెమీస్‌ చేరడం ద్వారా ఈ ఈవెంట్లో భారత్‌కు తొలి పతకాన్నందించాడు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram