ఆసియా పారా క్రీడలు

ఆసియా పారా క్రీడలు
  • జపాన్‌లోని నగోయా వేదికగా అక్టోబరు 18న 2026 ఆసియా పారా క్రీడలు ఆరంభంకానున్నాయి. ఈ క్రీడలకు ప్రమోద్‌ భగత్, భావినా పటేల్‌ భారత పతాకధారులుగా వ్యవహరించనున్నారు. ఆరంభోత్సవంలో వీరిద్దరూ త్రివర్ణ పతాకాన్ని చేబూని భారత బృందాన్ని నడిపించనున్నారు.

  • పారా బ్యాడ్మింటన్‌లో ప్రమోద్‌కు మంచి రికార్డు ఉంది. అతడు ఇప్పటివరకు ఆసియా పారా క్రీడల్లో రెండు స్వర్ణాలు, నాలుగు కాంస్యాలు చేజిక్కించుకున్నాడు. పారా టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ భావినా రజతం, కాంస్య పతకాలు ఖాతాలో వేసుకుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram