ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌
  • ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ (కేఐవైజీ) 8వ ఎడిషన్‌ తెలంగాణలో జరగనుంది. మొత్తం 27 క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించడానికి హైదరాబాద్, హనుమకొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం నగరాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి వచ్చే 7,500 మందికిపైగా క్రీడాకారులకు రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది.

  • వీరితోపాటు మరో 1,500 మంది సహాయక సిబ్బంది, వెయ్యి మంది సాంకేతిక అధికారులు రానున్నారు. 2026, డిసెంబరు 11 నుంచి 22 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. 11న గచ్చిబౌలి మైదానంలో ప్రారంభోత్సవ కార్యక్రమం, 22న ఎల్‌బీ స్టేడియంలోని టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో ముగింపు కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram