శుభ్‌మన్‌ గిల్‌

శుభ్‌మన్‌ గిల్‌
  • వన్డేల్లో అత్యంత వేగంగా డబుల్‌ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా శుభ్‌మన్‌ గిల్‌ రికార్డు నెలకొల్పాడు. 117 బంతుల్లోనే ద్విశతకం సాధించిన అతడు.. 2022లో బంగ్లాదేశ్‌పై 126 బంతులతో ఇషాన్‌ కిషన్‌ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. 2026, సెప్టెంబరు 30న వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో గిల్‌ మొత్తం 133 బంతుల్లో 223 (నాటౌట్‌) స్కోర్‌ చేశాడు.

  • వన్డేల్లో ఒకటికి మించి డబుల్‌ సెంచరీలు సాధించిన రెండో బ్యాటర్‌ గిల్‌. రోహిత్‌ శర్మ మూడు ద్విశతకాలతో అగ్రస్థానంలో ఉన్నాడు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram