బోధన శివానందన్‌

బోధన శివానందన్‌

అత్యంత పిన్న వయసులో మహిళా గ్రాండ్‌మాస్టర్‌ హోదా సాధించిన ప్లేయర్‌గా భారత సంతతికి చెందిన బోధన శివానందన్‌ రికార్డు సృష్టించింది. ఈ బ్రిటన్‌ అమ్మాయి 11 ఏళ్లకే డబ్ల్యూజీఎం అయింది. లండన్‌లో పాఠశాల విద్యార్థిని అయిన బోధన.. ఉజ్బెకిస్థాన్‌లో ముగిసిన చెస్‌ ఒలింపియాడ్‌లో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించింది. 11 రౌండ్లలో 8 పాయింట్లతో టోర్నీలో ఆ దేశం తరఫున అత్యుత్తమ ప్లేయర్‌గా నిలవడమే కాదు.. డబ్ల్యూజీఎంకు అవసరమైన చివరి నార్మ్‌నూ ఆమె సాధించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram